Write

మీ కై మీ e-బుక్స్, PDF ఉచితంగా క్రీయేట్ చేసుకోండి.

పుస్తకం సృష్టి సులభం చేసింది

Write ఒక ఉచిత ఆన్లైన్ ఎడిటర్. e-బుక్స్ ని తయారు చేయడం , ముద్రణ కోసం PDF లు చేయడం వంటి పనులన్ని అది చూసుకుంటుంది. పబ్లిషింగ్ కి సిద్ధం కావాల్సిన పరిపూర్ణమైన ఫైల్ మీరు అందుకోవచ్చు. ఇదంతా కూడా ఉచితమే.

  • అన్ని word processor ల లాగే Intuitive interface.
  • సాంకేతికంగా ఓ సంపూర్ణమైన e-బుక్ కి కావాల్సిన Layout Templates వున్నాయి.
  • Reflowable లేదా Fixed ePub లేక PDF ల ఎంపిక మీ ఇష్టం.
  • అంకితభావం తో పనిచేసే Help Center విభాగం.

4 సులభమైన పద్ధతులు

  • కొత్తగా క్రీయేట్ గాని import గాని చేయండి

    మీ దగ్గర వున్న డాకుమెంట్స్ ని Upload చేయొచ్చు లేదా కొత్తది మొదలుపెట్టవచ్చు

  • Format

    మీకు కావాల్సిన అధ్యాయాలు, విభాగాలు, అంతర విభాగాలు, బొమ్మలు, ఫోటోలను ఓ క్రమంలో ఏర్పాటు చేయండి.

  • Export

    మీ ఫైల్ ని ఓ ePub, Mobi లేక PDF ల లో download చేసుకోండి.

  • Publish

    Streetlib లో వున్న రెండొందల స్టోర్స్ అన్నిటికి మిరే డైరెక్టుగా పంపించుకోవొచ్చు

ఫీచర్లు పూర్తి

ఇంటూటివ్ ఇంటర్ఫేస్

మీ Text ని, టేబుల్స్, కోట్ ని format చేయడం అవలీలగా నిర్వహించ వచ్చు. మీ విషయం HTML Internal /External లింక్స్, Foot Notes తో సమగ్రంగా రూపొందిచండి.

Cool Templates

మా గ్రాఫిక్ డిజైనర్లు ప్రత్యేకించి డిజైన్ చేసిన అద్భుతమైన అంశాన్ని ఎంచుకోండి. మీకు నచ్చిన, సౌకర్యవంతమైయినా, సులభమైయినా వాటిని ఎంచుకోండి. ముందుకుసాగండి.

FORMATS ఎంపిక

మీ పుస్తకాన్ని reflowable గ గాని e-బుక్స్ కొరకై fixed-layout ePub గాని పుస్తకాల PDF ల లో మీ పుస్తకాలని export  చేయండి.

EPUB చెల్లుబాటు

Write క్రీయేట్ చేసిన అన్ని ePub పుస్తకాలు ఆటోమేటిక్గా చెల్లుబాటు అవుతాయి, వాటికి bookstores ఒప్పందం నిర్ధారణ అయితేనే.

ఇంకా చాలా...

  • విపులమైన ఫైల్ ఫార్మాట్ (.doc .docx, .odt, .epub reflowable, .rtf and .markdown) సాంకేతిక సహకారంవుంటుంది.
  • Import చేసెటపుడు Text యోగ్యతని గుర్తించడం జరుగుతుంది.
  • ప్రతి స్థాయిలో  HTML customization జరుగుతుంది.
  • ప్రింట్ ఆర్డర్ కోసం టైపేసెట్టింగ్ చేస్తాం
  • ప్రింట్ ఆర్డర్ కోసం అట్టను సిద్ధం చేస్తాం
  • ఇంటర్నెట్ బ్రౌజర్ , కిండిల్ లలో ప్రివ్యూ జరుగుతుంది
  • కామిక్స్ , కుకరీ బుక్స్, పోయెట్రీ, మొదలైయిన వాటికి ప్రత్యేకించిన ఎడిటర్లు వున్నారు.