స్ట్రీట్లిబ్ డాష్ బోర్డు

మీ పబ్లిషింగ్ అవసరాలన్నిటికీ సమగ్రమైన, సమర్ధవంతమైన సాంకేతిక సౌలభ్యాలు ఉచితంగా యిచ్చే, సమకూర్చే దర్బార్.

మీరు స్వచ్చందంగా పబ్లిషింగ్ చేయడానికి అవసరమైన అన్ని సాంకేతిక సౌకర్యాలను సమకూర్చే ఒకే ఒక్క సౌలభ్యం

మీరు స్వయంగా మీ పుస్తకాలను పబ్లిష్ చేయడంలో విజయవంతం కావడానికీ , చేయడానికీ  కావాల్సిన సాంకేతికత అంతా ది స్ట్రీట్ లిబ్ డాష్ బోర్డు యిస్తుంది. మా టూల్స్ అన్నిటినీ అవలీలగా , ఉచితంగా, మనసుకి ఏ  మాత్రం శ్రమ లేకుండా మీకు అందుబాట్లో ఉండేట్లు చేశాం. వాటి సహాయంతో మీ పుస్తకాలకి వెలుగు చూపించడంలో, ముద్రించడంలో, పంపించడంలో, విక్రయించడంలో ప్రపంచ వ్యాప్తంగా ఏకకాలంలో అత్యంత వేగంగా మీరు ప్రతిఫలాన్ని పొందవచ్చు.

  • Write: మీ రాత ప్రతిని ఓ మంచి పుస్తకంగా తీర్చిదిద్ది వెలువరించడానికి వెలుగు చూపించండి.
  • Publish: ప్రపంచంలో  ప్రధానమైన బుక్ స్టోర్స్ లో కి మీ పుస్తకాన్ని పంపించండి.
  • Sell: మీ స్వంత bookstore ని, మీ బుక్ పేజీని మిరే క్రియేట్ చేయండి.
  • Print: మీ రచనను ఓ పుస్తకంగా చూడండి, మీ  కాపీలు మీరు అందుకోండి, ఓ రచయితగా.

4 సులభమైన దశలు