SELL

మీ online bookstore కి మీరే బుక్ seller అవ్వండి

పుస్తకాల అమ్మకం ఏమాత్రం శ్రమ లేకుండా ఏర్పాటు చేసాం

వృత్తిపరంగా ఒక బుక్ స్టోర్ మీకై మీరు అవలీలగా క్రియేట్ చేసే వీలు కలిగిస్తుంది sell. ప్రతి పుస్తకంపై నిర్ధారిత ధరలో 75 శాతం ఆదాయం మీ చేతికి వస్తుంది.

  • పరిపూర్ణమైన ecommerce వేదిక
  • ఎంతో తేలికగా అలవాటయ్యే విడ్జెట్
  • రెండు లక్షల టైటిల్స్ లో  మీరు ఏదైనా,ఎన్నైనా ఎన్నుకోవచ్చు
  • అమ్మకాలు, రాబడులను ఎప్పటికప్పుడు తెలుసుకునే, అంచనా వేసుకొనే వీలు
  • అంకిత భావంతో పని చేశా help centre విభాగం

4 సులభమైన పద్ధతులు

  • మెటాడాటాను జత చేయండి,మీ అమ్మక కేంద్రాన్ని ఎంచుకోండి

    మీ స్టోర్ కి ఒక పేరు పెట్టండి , దాని విధానాన్ని తెలపండి. కేంద్రం పేరు అలవాటు చేయండి.

  • డిజైన్ని అలవాటు చేయండి

    మీ ప్రధానమైన రంగుని ఎంచుకోండి, లోగోని జత చేయండి

  • పుస్తకాన్ని జోడించండి

    ఏ పుస్తకాన్ని ఎలా అమ్మలో ఎంచుకోండి, మీ స్వంత టైటిల్స్ గాని యితరాలు గాని, మా విస్తృతమైన కాటలాగ్ లోంచి ఎంచుకోండి

  • నగదు సంపాదించడం

    అమ్మిన ప్రతి కాపీ పై పారితోషికాలు పొందండి, అమ్మకాల గమనాన్ని తెలుసుకునే report ని ఉపోయోగించుకోండి.

అన్ని feature ల తో నిండి వుంది

పరిపూర్ణమైన E-commerce వేదిక

మా పరిపూర్ణమైన E-commerce వేదిక, కావాల్సిన సాంకేతిక ఆవశ్యకతలూ, అవసరాలూ చూసుకుంటుంది, ఆ జాగ్రత్త, బాధ్యత తీసుకుంటుంది. మీకు ఏ VAT నంబరు ఆవశ్యకతా లేదు. చేయాల్సిందల్లా ఒక్కటే, మీ విడ్జెట్ గాని, పేజీగాని క్రియేట్ చేయండి చాలు. మిగిలిందంతా మా బాధ్యతే.

Customizable విడ్జెట్

మీ విడ్జెట్ లో మీ ప్రత్యేకతను అన్ని విధాలా సమకూర్చండి, రంగుల్ని, style ని ఆకర్షణీయమైన కొత్త దనాన్నీ, అమ్మకానికి పెట్టిన పుస్తకాల వివరాలతో సహా.

విస్తృతంగా ఎంచుకునే వీలైన టైటిల్స్

రెండు లక్షల మేర వున్న మా కేటలాగ్ లో ఏ పుస్తకాన్నైనా అమ్మండి. ISBN ద్వారా పబ్లిషర్,రచయిత,KEYWORD, కేటగిరీల వివరాలు, మీరు అవలీలగా ఎంచుకోవొచ్చు.

మీ అమ్మకాల వివరాలు

మీ పుస్తకాల అమ్మకాల రాబడుల నివేదికలు, మీరు Streetlib సెల్ఫ్ డాష్ బోర్డు నుంచి ఎంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఎన్ని క్లిక్స్ అయ్యాయో,యింకా ప్రతి సైట్ లో స్థితి, విడ్జెట్ కి  సంబంధించిన మొత్తం సమాచారం,మీరు చూడవచ్చు.