READ

ఏ పద్ధతిలోనైనా మీ మొత్తం e-బుక్స్ మీరు చదవచ్చు
read-preview

అత్యున్నతమైన రీడింగ్ యాప్

మీకు  యిష్టమైన పుస్తకాలు ఎక్కడనుండైనా మీరు Read లోకి వెళ్లి చదివి ఆనందించండి. మీ మొబైల్లో Android, IOS, మీ desktop రెండిట్లో మీకు లభ్యం అవుతాయి. మీ చదివే అలవాటుని అత్యంత ఆనందంగా వినోదించే విధంగా డిజైన్ చేశాం. మీరు ఏ Device లోకైనా,ఎప్పుడైనా మారవచ్చు మీ పేజీ మీకు అలాగే ఉంటుంది. ఆటోమేటిక్  సింక్రొనైజేషన్ వల్ల. సాధారణ ప్రయాణాల్లో వున్న ఏ e-బుక్ ఫైల్ తోనే సాంకేతిక సమన్వయం వుంటుంది కాబట్టి.

  • ఏ e-బుక్ ఫైల్ తోనైనా సమన్వయమవుతుంది
  • మీ స్ట్రీట్ లీబ్ అకౌంట్ తో జతకూడి వుంటుంది
  • ఏ device లో నుంచి ఏ device లోకైనా సులభ సమన్వయ.
  • క్లౌడ్ ఆధారిత App
  • నోట్సు, గమనికలు జతచేయండి Text ని ప్రత్యేకించి చూపించండి

4 సులభమైన దశలు

  • Download

    App Store కానీ Google Play Store కానీ Streetlib Dashboard లను గానిచుడండి.

  • అప్లోడ్ చేయండి లేదా కొనుగోలు చేయండి

    మార్పుకివీలైన దాన్ని గాని స్థిరమైన లే అవుట్ E-బుక్ ఫైల్ గాని ఏదైనా జతచేయండి

  • READ

    మీరు ఎక్కడున్నా మీ అభిమాన రచయిత సృజనను ఆనందించండి

  • వ్యాఖ్యానించడం

    Text ని ప్రత్యేకించి చూపిస్తూ, నోట్స్ ని జతచేస్తూ మీ పుస్తకాలను సిద్ధం చేయండి

మీ కోసమే ఉద్దేసించి డిజైన్ చేయడం జరిగింది

Cloud - native App

మా cloud- native app అంటే, మీ ఫోన్లోగాని, టాబ్లెట్ లోగాని మీ పుస్తకాలు zero space మాత్రమే తీసుకుంటాయి.

ఏదైనా E-బుక్ ఫైల్

మార్పుకి సులభమైన లేక స్థిరమైన లే-అవుట్ వున్నా యి e-బుక్, ePub 2,ePub , FXL ఏదైనా మీరు చదవండి.

Streetlib Brand

Streetlib అకౌంట్ లోకి sign in అవండి. స్ట్రీట్ లీబ్ లో కొనుగోలు ఏమిటో, ఎన్నో తెలుసుకోండి. మీ devices అన్నిటిలో synchronize చేసి చూసుకోండి.

అంతరాయాలు లేని ఫ్రీ Mode

మీ పుస్తకం లో పూర్తిగా లీనమవండి దానికోసం బటన్స్, అనవసరమైన Text తీసేయండి.