Publish

మీ పుస్తకాలను దాదాపు 200 దుకాణాలకు పంపిణీ చేయండి.

ఒక క్లిక్ లో గ్లోబల్ ఈబుక్ పంపిణీ

ఒక బటన్ ని క్లిక్ చేస్తే చాలు,మీ పుస్తకాల వివరాలు, కేటాలాగ్ ని అన్ని bookstores కి పంపించే సౌలబ్యాన్ని పబ్లిష్ సమకూరుస్తుంది.

  • మీకు ఏ చికాకు తేకుండా బ్యాచ్ Upload చైయండి.
  • ISBN మీ పుస్తకాలకు యివ్వడం ఉచితం.
  • ప్రతి స్టోర్స్ లో కస్టమ్స్ యిబంధి లేకుండా ధర నిర్ధారణ జరుగుతుంది.
  • ప్రపంచవ్యాప్తంగా  Write కేంద్రాల్లో ఏదైనా ఎంచుకోవొచ్చు.
  • Help center విభాగం

4 సులభమైన దశలు

  • మీ e-బుక్స్ ని upload చేయండి.

    ఒకటి గాని, అంతకు మించి ఎన్నైనా గాని ఫైల్స్ ఒకే సమయం లో ఏర్పాటు చేసుకోవొచ్చు.

  • బుక్స్ డేటాని ఎంటర్ చేయండి.

    వాటితో పాటు పబ్లిషర్, సారాంశం, ISBN, మెటా డాటా, కవర్, కేటగిరీ, మొదలైనవి కలపవచ్చు.

  • మీరు నిర్ణయించే ధరను నిర్ధారణ చేయండి.

    మీ పుస్తకం ఎప్పుడు పుస్తకాన్ని ఎపుడు ఎంతకు కొనుకోవచ్చో ఎంచుకోండి

  • Publish

    డజన్లకొద్దీ వున్న అంతర్జాతీయ స్టోర్స్ కి పంపిణీ చేయండి.

ఎన్నో అంశాలతో నిండి వుంది

బ్యాచ్ Upload

సమయం, శ్రమ వృధాకాకుండా వుండాలంటే అధిక సంఖ్యలో పుస్తకాల్ని upload చేసి వాటి మెటాడాటా ఒకే సారి యిస్తే సౌకర్యంగా ఉంటుంది.

ఉచిత ISBN

స్ట్రీట్ లిబ్ పుబ్లిషింగ్ లో వున్న మీ పుస్తకానికి ఉచితంగా ISBN యివ్వొచ్చు, లేదంటే మీరే పబ్లిషర్ గా ఉంటే మీ స్వంత ISBN యివ్వొచ్చు.

పూర్తిగా అనుకూలీకరణ ధర

విభిన్న కరెన్సీలుంటాయి కాబట్టి వివిధ స్టోర్స్ కి మీ పుస్తకాల ధరలు ఆటోమెటికగా మేం సవరిస్తాం లేదంటే మీకు నచ్చిన ధరకు ఎప్పుడైనా,ఏ పుస్తకానికైనా మీరు మార్చుకోవచ్చు.

ఎంచుకోవడానికి ఎన్నో విక్రయ కేంద్రాలు

వున్న 50 అవుట్ లెట్ల ద్వారా వందలాది బుక్ స్టోర్స్ కి  మీ పుస్తకాన్ని పంపించ వచ్చు. ఏ స్టోర్స్ లో మీ పుస్తకం అమ్ముడయిందో తెలుసుకునే సమగ్రమైన అవగాహన మీకు వుంటుంది.

ఇంకా చాలా...

  • పాఠకులు ముందుగానే మీ పుస్తకాన్ని ఆర్డరు చేసే వీలివ్వండి.
  • ఎక్కువ సంఖ్యలో పబ్లిషర్స్ ని క్రియేట్ చేయండి.
  • వసూళ్ళను  క్రియేట్ చేయండి.
  • వాటర్ మార్కులు, DRM రక్షణను పొందు పరచండి.
  • ఏ పుస్తకం అమ్మకం ఎలా ఉందొ తెలిపే  ఫీడ్ బ్యాక్ మీ e-బుక్ ఫైల్స్ లో కల్పించండి.
  • డిస్కౌంట్ మేనేజర్ తో డిస్కౌంట్స్ స్థితిని నిర్వహణ చేయండి.