Print

మీ పుస్తకాన్ని ప్రింటు చేసి ప్రపంచ వ్యాప్తంగా పంపించడం జరుగుతుంది.

ఇంటర్నేషనల్ పేపర్బ్యాక్ పంపిణీ

మీ paperback పుస్తకాలన్నిటినీ పంపిణీ చేయడం streetlib సౌజన్యంతో జరుగుతుంది, కోరినవారికి పుస్తకాలు ముద్రించి యిచ్చే మా సేవలు,మీ పుస్తకాలు మీ చేతికి అందే వీలు కలిగిస్తాయి. మీ పుస్తకాలపై  సంతకాలు పెట్టి యివ్వడం, ఆవిష్కరణలు వంటి వేడుకలు వెంటనే చేసుకోవచ్చు.  అన్నీకూడా ఆకర్షణీయమైన ధరలకే.

  • రచయిత కాపీలు ఏ చిరునామాకైనా ఆర్డరు చేయవచ్చు.
  • ఎన్ని షిప్పింగ్ అడ్రసులకైనా నిర్వహిస్తుంది.
  • Express మెషీన్లతో స్టోర్ లోనే ప్రింటింగ్ చేయించే అవకాశం కూడావుంది.
  • అంకితమై పని చేసే help centre విభాగం.

సమగ్రమైన, అధునాతనమైన ప్రింటింగ్

రంగులవైనా, నలుపు తెలుపులవైనా

అతి నూతనమైన డిజిటల్ ప్రింటింగ్ టెక్నీక్స్ట్ తో,ఏ రంగు పుస్తకాలో ఎంచుకోవచ్చు.

అత్యంత నాణ్యతగలపేపరు

నలుపు తెలుపులైతే 80 gsm తెల్లపేపరు,కావాలంటే 70 gsm క్రీం పేపరుకూడా.

రంగుల పుస్తకాలైతే 115 gsm కోటెడ్ మ్యాట్ పేపరు.

ఉన్నతమైన బైండింగ్

మేము మన్నికైన, సౌకర్యవంతమైన PUR బైండింగ్ ఉపయోగిస్తాము, దాంతో మీ పుస్తకం ఒక Professional Feel కలిగివుంటుంది.

4 సులభమైన దశలు

  • మీ PDF upload చేయండి.

    Streetlib write తో క్రీయేట్ చేసిన ఫైల్ ని ఉపయోగించండి , దాంతో ప్రాసెసింగ్ ఫి €40 చెల్లించే అవసరంవుండదు.

  • మీ పుస్తకంలో విభాగాల్ని వివరంచండి.

    మేతాడాటాని జతచేయండి, దాంతో పాటు ప్రింట్ ఆప్షన్స్ కూడా యివ్వండి.

  • మీ Paperback పుస్తకాల్నిపంపిణీ చేయండి.

    అంతర్జాతీయ స్టోర్స్ లో మీ పుస్తకాన్ని Print-on-demand గా విక్రయించండి.

  • రచయిత కాపీలు ఆర్డర్ చేయండి

    రచయితగా మీ కాపీలు ఎన్నికావాలో ఏ అడ్రసుకైనా పర్వాలేదు ఆ అడ్రస్సు యివ్వండి.

దాచిపెట్టిన అద్భుతాలు ఎం లేవు.

మీ ప్రతి ఒక పుస్తకం ఏది ఎంత అమ్మకం జరిగిందో, ఏ అమ్మకానికి ఎంత  వస్తుందో ఏ తేడా లేకుండా విశదపరిచే మా Revenue Calculator మీకు  అవలీలగా తెలుసుకునేట్లు చేస్తుంది.