Market

పబ్లిషింగ్ వృత్తి లో వున్నా వారి మార్కెట్ ప్లేస్

సరైన సహాయాన్ని తీసుకోవడం తేలిక

ఎడిటర్లు, డిజైనర్లు, మార్కెట్ నిపుణులు, యితర పబ్లిషింగ్ వారికీ కావాల్సిన, ప్రియమైన బుక్ ప్రాజెక్ట్స్ లో పని కోనసాగించే వేదిక మార్కెట్.

అదే, రచయతలు తమ పుస్తకాలు మంచిగా పబ్లిష్  చేసే ప్రతి ఒక్కరినీ వారిలో సెల్ఫ్ పబ్లిషర్ నీ, సాంపద్రాయ పబ్లిషర్ ని తెలుసుకునే చోటు మార్కెట్.

అది ఎలా పని చేస్తుంది?

వృత్తికి అంకితమైన వాళ్లకి:

  • సేవని గాని సేవల్ని గాని ఒక పట్టిక

    మీ దగ్గర నైపుణ్యం వుంది, దాన్ని వివరించండి.

  • రచయతలుగాని, వాళ్లలో పబ్లిషర్స్ అయిన వాళ్లని గాని మిమల్ని సంప్రదించే దాకా వేచి చుడండి.

    లేదా, రచియతల ప్రాజెక్ట్స్ మీకు నచ్చితే వాళ్లను సంప్రదించండి.

  • Connect

    సంభాషించండి, సమ్మిళితం కండి. కలిసి ఓ పుస్తకాన్ని క్రీయేట్ చేయండి

  • పేమెంట్ అందుకోండి

    నెల వారీగా మీరు ఫండ్స్ ని విత్ డ్రా చేసుకోవొచ్చు లేకపోతే మీ అకౌంట్ లో ఫండ్స్ ని ఉంచండి.

  • తరవాత ప్రాజెక్టు ని ప్రారంభించండి

    మళ్ళీ కలిసి పని చేయండి, లేకపోతే కొత్త టీం లో భాగం కండి

రచయితలకు, పబ్లిషర్లకు:

  • మీరు దేనికోసం చూస్తున్నారో వివరించండి.

    లేకపోతే మీ అవసరాలకు ఉపయోగపడే నిపుణుడిని అన్వేషించండి.

  • మీ పని నమూనాని తెలపండి.

    అదే పేజీ లో మీరు ఉన్నారని నిర్ధారించడానికి కావాల్సినంత

  • Connect

    మీరు మంచిగా సమ్మిళితం అయ్యే వారనే అనుభూతిని పొందండి.

  • ఓ నిర్ణీతమైన ధరకి అంగీకార ఆమోదం తెలపండి

    ఎటువంటి ఫీజు లేదు, ఏ ప్యాకేజీకి ముందే ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

  • Repeat!

    ప్రతి ఒక్క ప్రాజెక్టుకీ ఆదర్శప్రాయమైన మీ పబ్లిషింగ్ టీంని సిద్ధం చేయండి, పరిపుర్ణ నాణ్యత కోసం సవరించి మళ్లీ ఏర్పాటు చేయండి.

ఎందుకంటే గొప్ప పుస్తకాలు సంయుక్త నిర్మాణాలే!

ఏ రగడాలేని మార్కెట్ వేదిక, Streetlib లో వున్న సంపూర్ణ పబ్లిషింగ్ టూల్స్ తో , మమేకం అవుతుంది:

  • కేంద్రీకృతమైన ప్రాజెక్టు హబ్
  • చెల్లింపులు ఎప్పటికీ సురక్షితం
  • క్షణంలో విశ్వాన్ని వ్యాపించే సాంకేతికత
  • మార్కెటింగ్ , వ్యాపార అభివృద్ధి రెండూ సులభం.
  • మీరు కొనుగోలు చేస్తున్నా , అమ్మకాలు చేస్తున్నా ఒకే ప్రొఫైలు మీద వుంటుంది.
  • అందరినీ ఆనందంగా, నిజాయితీగా, బాధ్యతగా వుంచేందుకు రివ్యూస్ దోహదం చేస్తాయి
  • అంకితమైన పని చేసే కమ్యూనిటీ గల విపణి వేదిక