Indian Rupee symbol.svg0

ముందుగా అయ్యే వ్యయమంటూ ఏదీ లేదు

ప్రవేశ రుసుము , సభ్యత్వ రుసుమూ వంటివి లేవు .

ISBN పూర్తిగా ఉచితం

10%

స్ట్రీట్ లీబ్ ధరల పట్టికే ప్రమాణం

చెల్లించబడుతోంది

Streetlib Tools వాడి అమ్మిన పుస్తకాలకు రాయల్టీస్ రావడం అనేది అంత తేలిక కాదు. మీరు పబ్లిష్, sell, స్టోర్స్ వాడితే మీకు చెల్లింపులు అన్ని Streetlib dashboard ద్వారా జరుగుతాయి.

మీరు చేయాల్సిందల్లా మీ బిల్లింగ్ ప్రొఫైల్ ని సెటప్ చేయడమే. అంతే. మిగతాది మేం చూసుకుంటాం.

  • నెలవారీ పేమెంట్ (sell కి త్రైమాసికం )
  • బ్యాంక్ transfer, paypal , payoneer
  • బహుళ బిల్లింగ్ ప్రొఫైళ్ళు
  • కనీస పేమెంట్ కి మార్గం లేదు (excl. bank transfer)

నేను ఎంత సంపాదిస్తాను?

మీకు వచ్చే మొత్తాలు మూడు అంశాల మీద ఆధారపడివుంది.
1. బుక్ స్టోర్ 2. మీరు ఉండేదెక్కడ 3. పుస్తకాలు కొనే వ్యక్తి వుండేదెక్కడ

ఒక్కో బుక్ స్టోర్ పారితోషికాలు

వాడే మోడల్ బట్టి ఒక్కో బుక్ స్టోర్ తీసుకొనే శాతంలో తేడా వుంటుంది. Agency, wholesale, Amazon Kindle Store, లైబ్రరీస్,
subscription models వంటి ప్రత్యేక భాగస్తులు ప్రత్యేకించి నియమించిన రాయతీల నిబంధనలుంటాయి. వాటిని బుక్ స్టోర్ లో తెలుసుకోవచ్చు అయితే వాటి వివరాలకు మాత్రం support@streetlib.com కి అభ్యర్ధన రాయడం జరగాలి.

Streetlib లో మేం అన్ని విషయాల్ని సులభతరం అయ్యేట్లు చేస్తాం. Wholesale మోడల్ ని అనుసరించినప్పుడు ప్రతి బుక్ స్టోర్ లో మీ పుస్తకాన్ని ఎంతకు అమ్మాలో అదంతటదే సాంకేతికంగా సవరించుకొనే ఏర్పాటు చేసాం. దీనివల్ల మీకు లిస్ట్ ధరలో 60 శాతం  రావడం జరుగుతుంది

LIST PRICE: Amazon Kindle Apple iBooks Barnes&Noble Google Play Kobobooks
$0.99 $0.40 $0.59 $0.59 $0.42 $0.59
$1.99 $0.80 $1.19 $1.19 $0.84 $1.19
$4.99 $2.00 $2.99 $2.99 $2.10 $2.99

Where you and your buyer are located affects how much Withholding Tax you have to pay. Please visit our help centre to learn more.