అక్షరపాత్ర

సాహిత్యానికి సాంకేతిక సమన్వయం!

ప్రవేశరుసుం , సభ్యత్వరుసుం వంటి ఖర్చు ఎమీ లేదు
అమ్మిన ప్రతి పుస్తకంలో పదిశాతం (10%) మాత్రమే మాకు యివ్వాలి.

 • 1 - ఉచితంగా sign up అవ్వండి

  మీరో ఉచిత ఆకౌంట్ క్రీయేట్ చేసుకోవాలి. మీకు వచ్చే రాయల్టిస్ నమోదు కావడానికి మీ బిల్లింగ్ ప్రొఫైల్ ఏర్పాటు చెయ్యాలి

 • 2 - మీ పుస్తకాలు upload గాని create గాని చేసుకోండి.

  మీ దగ్గర వున్న పుస్తకాలను పెట్టవచ్చు లేకపోతే ఫ్రీ Online టూల్ ని వాడవచ్చు

 • 3 - Publish & Sell

  మీ పుస్తకాలను ఏకకాలంలో వందలాది ఆన్లైన్ స్టోర్స్ కి పంపించావచ్చు , మీ స్వంత Website నైనా వాడవచ్చు.

 • 4 - మీ payments అందుకోండి

  మీ బిల్లింగ్ ని ఆటోమేటిక్ గా మేం చేస్తాం. మికు ఎలా పేమెంట్ జరగాలో మీ నిర్ణయమే. (అంటే అది Paypal, Bank Transfer, Payoneer)